ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉద్యోగులు ప్రజాసేవకు అంకితం కావాలి' - నరసన్నపేటలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ వార్తలు

పబ్లిక్ డేటా ఎంట్రీ కార్యక్రమంలో భాగంగా... అన్​లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని నరసన్నపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు.

సూచనలతో కూడిన కరపత్రాన్ని మహిళకు అందిస్తున్నకలెక్టర్ నివాస్ తో పాటు మంత్రి ధర్మాన కృష్ణదాస్

By

Published : Nov 16, 2019, 7:53 PM IST

'ఉద్యోగులు ప్రజాసేవకు అంకితం కావాలి'

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో... పబ్లిక్ డేటా ఎంట్రీ అన్​లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. నిజాయతీ పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఉద్యోగులు ప్రజాసేవకు అంకితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నివాస్ పాల్గొని అన్​లైన్ సేవల సూచనల కరపత్రాన్ని ఆవిష్కరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details