వ్యాపారులు మానవతా దృక్పథంతో కొన్నాళ్ల పాటు ప్రజలకు సహాయపడాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కూరగాయలను అధిక ధరలకు విక్రయించవద్దని సూచించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మార్కెట్‌ను పరిశీలించారు.
ఇదీ చదవండి: