రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చౌడేశ్వరి ఆమ్మవారి ఆలయంలో వార్షికోత్సవానికి హాజరై... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రికి ఘనంగా సన్మానం జరిగింది. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఆధికారులు కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల తీరును తెలుసుకున్నారు.
చౌడేశ్వరి ఉత్సవాల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్ - minister dharmana krishna das at chowdeswari utsawa
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని చౌడేశ్వరీ ఉత్సవాల్లో మంత్రి ధర్మాన కృష్ణ దాస్ పాల్గొన్నారు.
![చౌడేశ్వరి ఉత్సవాల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4009660-381-4009660-1564657141705.jpg)
చౌడేశ్వరి ఉత్సవాల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్
TAGGED:
dhramana