ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖలో పర్యటించేందుకు మీకున్న అర్హత ఏంటి?' - విశాఖలో బాబు పర్యటన తాజా వార్తలు

చైతన్య యాత్రలని చెప్పి విశాఖలో పర్యటించేందుకు మీకున్న అర్హత ఏంటంటూ.. చంద్రబాబుని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన బాబు ఎలా పర్యటిస్తారని మండిపడ్డారు.

minister Dharmamana Krishnadas respond on babuTour in visakhapatnam
'విశాఖలో పర్యటన చేయటానికి మీకున్న అర్హత ఏంటి?'

By

Published : Feb 28, 2020, 9:37 AM IST

'విశాఖలో పర్యటన చేయటానికి మీకున్న అర్హత ఏంటి?'

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టడానికి వీలులేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం రాత్రి శ్రీకాకుళం జిల్లా నర్సంపేట క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుపై మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేశారని ఆరోపించారు. ఏం చేశారని ఉత్తరాంధ్రలో పర్యటిస్తారని.. అసలు మీకున్న అర్హతేంటని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details