శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 100 పడకల ఆసుపత్రి అదనపు భవనాలకు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన చేశారు. వైద్య రంగానికి వైకాపా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ధర్మాన అన్నారు. రూ.12 కోట్లతో ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నరసన్నపేట ప్రభుత్వాసుపత్రి భవనాలకు ధర్మాన శంకుస్థాపన - మంత్రి ధర్మాన కృష్టదాస్ లెటెస్ట్ వార్తలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వాసుపత్రి అదనపు భవనాలకు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన చేశారు. రూ.12 కోట్ల వ్యయంతో ప్రభుత్వాసుపత్రిలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి ధర్మాన తెలిపారు.
Minister dharama krishandas