ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి బొత్స - అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి బొత్స

రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

minister botsa satyanarayana visits arasavalli suryanarayana swamy temple at srikakulam
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి బొత్స

By

Published : Feb 2, 2020, 9:21 AM IST

అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి బొత్స

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు. సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి, పలువురు ప్రముఖులు స్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఈవో సూర్యప్రకాశ్ స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు.

ఇదీ చదవండి:

సూర్య భగవానుడి దర్శనానికి... పోటెత్తిన భక్తజనం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details