అమరావతిలో ఆందోళనలు చేస్తోంది.. ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులేని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. రైతులపై ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానన్న మంత్రి.. రైతులనేవారు ఎవరైనా విమానంలో దిల్లీ వెళ్లగలరా అని ప్రశ్నించారు.
రైతులనే వారు ఎవరైనా విమానంలో దిల్లీ వెళ్లగలరా: మంత్రి అప్పలరాజు - మంత్రి సీదిరి అప్పలరాజు తాజా వార్తలు
రైతులపై ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని మంత్రి అప్పలరాజు అన్నారు.
![రైతులనే వారు ఎవరైనా విమానంలో దిల్లీ వెళ్లగలరా: మంత్రి అప్పలరాజు minister appalraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9051928-956-9051928-1601870609548.jpg)
minister appalraju