తుపాను ప్రభావిత జిల్లాల అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత జిల్లాల వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీల పరిధిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మన్యంలో ఆర్డీ కిట్లు, ఇతర మందులు అందుబాటులో ఉంచాలన్న ఆళ్ల నాని.. 104, 108 అంబులెన్సులు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
తుపాను ప్రభావిత జిల్లాల అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్ష - AP News
యాస్ తుపాను రాష్ట్రంలోని పలు జిల్లాలపై ప్రభావం చూపనుందనే హెచ్చరికల నేపథ్యంలో... మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. పీహెచ్‌సీల పరిధిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి ఆళ్ల నాని సమీక్ష