ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రచారం' - కింజరాపు అచ్చెన్నాయుడు

రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రచారం

By

Published : Apr 5, 2019, 7:54 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో పర్యటిస్తూ..తెదేపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కొంతమంది మహిళలు తాము ఇటీవల అందుకున్న పసుపు-కుంకుమ డబ్బులు, పింఛను డబ్బులు మంత్రికి అందజేసి మద్దతు పలికారు.

టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రచారం

ABOUT THE AUTHOR

...view details