టెక్కలిలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారం చేశారు.
టెక్కలిలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారం
By
Published : Mar 24, 2019, 12:11 AM IST
రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారం
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారం చేశారు. దివంగత మాజీ సర్పంచి కోళ్ల అప్పన్న ఇంటినుంచి ప్రచారం ప్రారంభించారు. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు కదిలారు.