Minister Dharmana: శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం బైరిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో మన ప్రభుత్వానికి ఎసరు పెట్టే వారిని వెంటనే తప్పించండి. అటువంటి వాలంటీర్ల జాబితా తయారు చేసి తన దగ్గరికి పంపాలని.. కార్యకర్తలకు మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి ఎసరు పెట్టే వారిని వెంటనే తప్పించండి: మంత్రి ధర్మాన - వాలంటీర్లను తప్పించాలన్న మంత్రి ధర్మాన
Minister Dharmana: శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన ప్రభుత్వానికి ఎసరు పెట్టే వాలంటీర్లు ఉంటే వారిని వెంటనే తప్పించాలని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి ఎసరు పెట్టే వారిని వెంటనే తప్పించండి.. మంత్రి ధర్మాన వ్యాఖ్యలు
TAGGED:
ap latest news