వలసకూలీల ఆందోళన - etv bharat telugu updates
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో భోజనాలు బాగోలేవని వలస కూలీలు ఆందోళన చేపట్టారు.
![వలసకూలీల ఆందోళన people protest for food](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7438961-1009-7438961-1591050938171.jpg)
వలసకూలీల ఆందోళన
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలలోని వలస కూలీలు ఆందోళనకు దిగారు. స్థానిక సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన భోజనాలు బాగలేవని ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజుల నుంచి భోజనాలు సక్రమంగా లేవని, నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.