శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని జగన్నాథపురం పునరావాస కేంద్రంలో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. కేంద్రంలో పది మంది ఉన్నా... 25 రోజులు నుంచి ఇక్కడే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాలు లేవని, మరుగుదొడ్ల సదుపాయం లేదని ఈ ప్రాంతంలో విషసర్పాలు సంచరిస్తున్నాయి ఆందోళన చేశారు. రెండు రోజులుగా ప్రభుత్వం నుంచి భోజనం అందించటం లేదని తెలిపారు. త్వరగా పంపించాలని అధికారులను కోరారు.
పునరావాస కేంద్రంలో వలస కార్మికుల ఆందోళన - migrate workers news in srikakulam dst
పునరావస కేంద్రంలో సౌకర్యాలు లేవని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం జగన్నాథపురంలో వలస కార్మికులు ఆందోళన చేశారు. మౌలిక సదుపాయాలు లేవని అధికారులు వెంటనే స్పందించి తమ సమస్య తీర్చాలని కోరారు.
migrate workers protest in srikakulam dst ichapuram mandal abut lack of sanitation facilities