ఇచ్ఛాపురంలో వలస కార్మికుల ఆందోళన - migrant workers news ichchapuram
ఇచ్ఛాపురంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కూలీలు ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇక్కడ ఇబ్బందులకు గురవుతున్నామని... వెంటనే తమ రాష్ట్రాలకు పంపాలని వారు కోరారు.
![ఇచ్ఛాపురంలో వలస కార్మికుల ఆందోళన migrant workers protest in ichchapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7210703-631-7210703-1589542753328.jpg)
ఇచ్చాపురంలో వలస కార్మికుల ఆందోళన
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్న కూలీలు తమసోంత రాష్ట్రాలకు పంపించాలని ఆందోళన చేపట్టారు. మండలంలోని 24 బట్టీల్లో... ఒడిశా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 3500 మంది కార్మికులున్నారు. తమ వివరాలు స్పందనలో నమోదు చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచించారు.