శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్‌కు 127మంది వలస కార్మికులు కోయంబత్తూర్ నుంచి శ్రామిక్ రైల్లో వచ్చారని స్థానిక డీ.ఎస్.పీ మూర్తి తెలిపారు. వీరందరూ కొత్తూరు, భామిని మండలాలకు చెందిన వారని ఆయన తెలిపారు. వీరినీ ఆర్టీసీ బస్సులో క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని వివరించారు.
శ్రామిక్ రైలులో జిల్లాకు చేరుకున్న వలస కూలీలు - srikakulam news today
లాక్‌డౌన్‌తో కోయంబత్తూరులో చిక్కుకున్న జిల్లాకు చెందిన వలస కూలీలు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వీరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని స్థానిక డీఎస్పీ తెలిపారు.
శ్రామిక్ రైలులో జిల్లాకు చేరుకున్న వలస కూలీలు