ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు వ్యక్తి మృతి - బొరిగిపేటలో పిడుగుపాటుతో వ్యక్తి మృతి

పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా బొరిగిపేట సమీపంలోని జరిగింది.

men died with thunder bolt
men died with thunder bolt

By

Published : May 4, 2021, 8:10 PM IST

శ్రీకాకుళం జిల్లా బొరిగిపేట సమీపంలోని గ్రానైట్ క్వారీ వద్ద పిడుగుపాటుకు గురై లారీ డ్రైవర్ రాజేశ్ కుమార్ మృతి చెందాడు. విజయనగరం జిల్లా పి. లేవిడి గ్రామానికి చెందిన అతను గ్రానైట్ రవాణా కోసం వచ్చినట్లు తెలుస్తోంది.

వర్షం తెరిపినివ్వడంతో లారీ క్యాబిన్​ నుంచి అతను కిందికి దిగాడు. అదే సమయంలో పిడుగు పడడంతో స్పృహ తప్పాడు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ABOUT THE AUTHOR

...view details