ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VSP STEEL PLANT: స్టీల్‌ ప్లాంట్‌ పోరాటానికి సంపూర్ణ మద్దతు: ఎంపీ రామ్మోహన్ నాయుడు - శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు వార్తలు

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును కలిశారు. ఉత్తరాంధ్ర జీవనాడైన విశాఖ ఉక్కును.. పార్లమెంట్‌లో ప్రస్తావించాలని వారు కోరారు. స్టీల్‌ ప్లాంట్‌ పోరాటానికి తెదేపా సంపూర్ణ మద్దత్తు ఇస్తుందని.. ఈ సందర్భంగా ఎంపీ స్పష్టం చేశారు.

MP Kinjarapu Rammohan Naidu
స్టీల్‌ ప్లాంట్‌ పోరాటానికి తెదేపా సంపూర్ణ మద్దత్తు: ఎంపీ రామ్మోహన్ నాయుడు

By

Published : Jul 9, 2021, 7:04 PM IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పోరాటానికి తెదేపా సంపూర్ణ మద్దతు ఇస్తుందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు.. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో ఎంపీని కలిసి మాట్లాడారు. ఉత్తరాంధ్ర జీవనాడైన విశాఖ ఉక్కును.. పార్లమెంట్‌లో ప్రస్తావించాలని రామ్మోహన్‌నాయుడును కోరారు. ఈ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య అని.. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ఆంశాన్ని పూర్తి విశ్వాసంతో సహకరిస్తే అప్పుడు విజయం సాధిస్తామని ఎంపీ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details