ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిత్యావసర దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారుల దాడులు - officers raids on grossaries shops in srikakulamdst

శ్రీకాకుళం జిల్లా రాజాంలో తూనికలు కొలతల విభాగం అధికారులు పలు దుకాణాల్లో తనిఖీలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్న దుకాణాదారులపై కేసు నమోదు చేశారు.

measuremnets and whights officers raids on grossary shops in srikakulam dst rajam
measuremnets and whights officers raids on grossary shops in srikakulam dst rajam

By

Published : May 2, 2020, 10:21 PM IST

శ్రీకాకుళం జిల్లా రాజాంలోని పలు దుకాణాల్లో తూనికలు కొలతల విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి నిత్యావసర సరకుల అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి అధిక రేట్లకు అమ్మడం చట్టరీత్యా నేరం అని... అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details