కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్ల పంపిణీ చేశారు. నరసన్నపేట సామాజిక ఆసుపత్రి, మాకివలస పీహెచ్సీ చెందిన 150 మంది సిబ్బందికి వీటిని అందించారు.
నరసన్నపేటలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ - srikakulam district narasannapeta news
కరోనా వ్యాప్తి నివారణకు వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన నరసన్నపేట ఎస్బీఐ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
నరసన్నపేటలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ