లాక్‌డౌన్ నిబంధనలో ప్రభుత్వం కొన్నింటికి సడలింపులు ఇవ్వడంతో శ్రీకాకుళం జిల్లాలో మార్కెట్‌లు తెరుచుకున్నాయి. ఆరెంజ్ జోన్‌లో ఉన్న శ్రీకాకుళంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దుకాణాలకు అనుమతులిచ్చారు. సుదీర్ఘ విరామం అనంతరం షాపులు తెరుచుకోవడంతో మార్కెట్లు రద్దీగా మారాయి.
శ్రీకాకుళంలో తెరుచుకున్న మార్కెట్లు - శ్రీకాకుళం జిల్లా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో మార్కెట్లు రద్దీగా మారాయి. క్రయవిక్రయాలతో కళకళలాడాయి.
శ్రీకాకుళంలో తెరుచుకున్న మార్కెట్లు