ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమదాలవలస మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం - ఆమదాలవలస మార్కెట్ కమిటీ వార్తలు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్​గా గుమ్మడి ఇందుమతి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

market committee swearing at  amudalavalasa
ఆమదాలవలస మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం

By

Published : Oct 29, 2020, 10:54 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మార్కెట్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కమిటీ ఛైర్ పర్సన్​గా గుమ్మడి ఇందుమతి శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 20 మందికి ఈ పదవులను కట్టబెట్టారు.

మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఛైర్ పర్సన్ తెలిపారు. రైతులకు అన్ని వేళల సేవలందించేందుకు కృషి చేస్తామని అన్నారు. పదవులు కల్పించినందుకు ముఖ్యమంత్రికి, స్పీకర్​ కు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details