ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిచ్చికుక్క దాడి.. ఆరుగురికి గాయాలు - narukur mad dog assault news

పిచ్చికుక్క దాడిలో ఆరుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులే ఉన్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా నరుకూరులో జరిగింది. గాయపడిన వారికి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నారు.

Many were injured in the mad dog attack
పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు

By

Published : Aug 11, 2020, 5:59 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నరుకూరు గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఆరుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

క్షతగాత్రులను వీరఘట్టం పీహెచ్​సీకి తరలించి చికిత్స అందించిగా.. తీవ్రంగా గాయపడిన వారిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details