ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నదిలో గల్లంతయిన వ్యక్తి కోసం గాలింపులు - man nmissing in a river

లక్ష్మీ నర్సుపేట మండలంకు చెందిన రామకృష్ణ వంశధార నదికి స్నానానికని బయలుదేరి, ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో..గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నదిలో గల్లంతయిన వ్యక్తికోసం గాలింపులు

By

Published : Sep 15, 2019, 9:42 PM IST

స్నానికని బయలుదేరాడు..గల్లంతయ్యాడు

శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నర్సుపేట మండలం డబ్బపడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి స్నానానికి వంశధార నదిలోకి వెళ్లి గల్లంతయ్యాడు.వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవటంతో గ్రామస్తులు గమనించి,ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details