శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని కీర్తిపురంకు చెందిన యువకుడు బహుదా నదిలో స్నానానికి దిగి మృతి చెందాడు. గ్రామానికి చెందిన నాను బాలజగదీష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్నానం చేయడానికి నదిలో దిగిన జగదీష్‌కు ఈత రాకపోవడంతో నదిలో మునిగి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
నదిలో మునిగి యువకుడు మృతి - శ్రీకాకులం జిల్లా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. కీర్తిపురంకు చెందిన ఓ యువకుడు నదిలో దిగి మృత్యువాత పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![నదిలో మునిగి యువకుడు మృతి man death to overdrop to river in keerthipuram srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7003122-843-7003122-1588246705512.jpg)
నదిలో మునిగి యువకుడు మృతి