శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కంచిలి మండల పోలీసులు.. ద్విచక్ర వాహనాలు దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 9 బైకులు స్వాధీనం చేసుకున్నారు. బలిజ పుట్టుక సమీప పొదల్లో తొమ్మిది ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు గుర్తించినట్లు డీఎస్పీ శివరామిరెడ్డి వెల్లడించారు. వీటి విలువ తొమ్మిది లక్షలు వరకు ఉన్నట్లు వివరించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు.. తొమ్మిది బైకులు స్వాధీనం - two-wheelers theft cases at srikakulam news udpate
ద్విచక్ర వాహనాలు దొంగిలించిన వ్యక్తిని ఇచ్ఛాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి తొమ్మిది బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వాటి విలువ తొమ్మిది లక్షలు వరకు ఉండవచ్చని అంచనా వేశారు.
ద్విచక్ర వాహనాలు దొంగిలించే వ్యక్తి అరెస్ట్ తొమ్మిది బైకులు స్వాధీనం
TAGGED:
9 ద్విచక్ర వాహనాల స్వాధీనం