శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామంలో శ్రీ నందివాడ బాలయోగి ఆశ్రమ ప్రాంగణంలో మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించనున్నట్లు బ్రహ్మశ్రీ ధర్మపురి గౌరీ శంకర శాస్త్రి చెప్పారు. శ్రీ శ్రీ నందివాడ బాలయోగి స్వామీజీ ఆశీస్సులతో శ్రీ పంచముఖేశ్వర సూర్యనారాయణ సుబ్రహ్మణ్యేశ్వర సత్యనారాయణ గణపతి సమేత నవగ్రహ దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు శనివారం నుండి బుధవారం వరకు జరగనున్నాయి. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్లు తెలిపారు.
బాలయోగి ఆశ్రమప్రాంగణంలో మహా కుంభాభిషేకం - maha kumbahbhishekam_balayogi ashrama_sklm
నేటి నుంచి నాలుగురోజులపాటు శ్రీకాకుళం జిల్లాలోని నందివాడ గ్రామంలో కొలువైన శ్రీ శ్రీ పంచముఖేశ్వర సూర్యనారాయణ సుబ్రహ్మణ్యేశ్వర సత్యనారాయణ గణపతి సమేత నవగ్రహ దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ పురోహిత తెలిపారు
బాలయోగి ఆశ్రమప్రాంగణంలో మహా కుంభాభిషేకం