ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి అపరాధ రుసుం - పాతపట్నంలో లాక్ డౌన్

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 11 మంది వ్యాపారులకు రూ. 24వేల రుసుం విధించారు తహసీల్దార్ కాళీప్రసాద్.

lockdown in pathapatnam srikakulam district
పాతపట్నంలో లాక్ డౌన్

By

Published : Aug 1, 2020, 10:07 AM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి తహసీల్దార్ కాళీప్రసాద్ అపరాధ రుసుం విధించారు. ఎస్​ఐ. రాజేశ్, రెవెన్యూ సిబ్బందితో పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. లాక్ డౌన్ సమయంలో దుకాణాలు తెరిచిన 11 మందికి రూ. 24వేలు రుసుం విధించారు.

ABOUT THE AUTHOR

...view details