కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా.. శ్రీకాకుళంలో సంపూర్ణ లాక్డౌన్ విధించారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఆదివారం లాక్డౌన్ అమలు చేయనున్నట్లు కలెక్టర్ నివాస్ ప్రకటించారు. ప్రజల్లో అవగాహన లేమితో జిల్లాలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని పేర్కొన్నారు. మందుల దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు.
కరోనా వ్యాప్తి నివారణకు సంపూర్ణ లాక్డౌన్ - శ్రీకాకుళం నేటి వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి రోజురోజుకు అధికమవుతోంది. ఫలితంగా అప్రమత్తమైన జిల్లా కలెక్టర్... నగరంలో ప్రతి ఆదివారం లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు.
![కరోనా వ్యాప్తి నివారణకు సంపూర్ణ లాక్డౌన్ lock down to prevent corona spread in srikakulam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8526339-437-8526339-1598175717102.jpg)
కరోనా వ్యాప్తి నివారణకు సంపూర్ణ లాక్డౌన్