శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ను నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 25 వరకు లాక్డౌన్ను నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యాపార లావాదేవీలకు అనుమతినిచ్చి... మధ్యాహ్నం 1 నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ పాటిస్తున్నారు.
పలాసలో స్వచ్ఛందంగా లాక్డౌన్ - etv bharat latest updates
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలో ఈనెల 19 నుంచి 25 వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ను అమలు చేస్తున్నారు.
పలాసలో స్వచ్ఛంధంగా లాక్డౌన్