శ్రీకాకుళం జిల్లాని ఒకటిగా ఉంచాలని పాలకొండ జిల్లా సాధన సమితి సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఒకవేళ విభజన తప్పనిసరైతే.. పాలకొండ డివిజన్ ను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని దాసరి నాగభూషన్ తెలిపారు.
'పాలకొండ డివిజన్ను జిల్లాగా ప్రకటించండి'
పాలకొండ డివిజన్ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని పాలకొండ జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సభ్యులు కోరారు.
palakonda district