శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో గురువారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ పాతపట్నం మండలం కంటైన్మెంట్ పరిధిలో ఉండడంతో మద్యం దుకాణాలకు అనుమతి లభించలేదు.
పాతపట్నంలో తెరుచుకున్న మద్యం దుకాణాలు - lock down relaxations
పాతపట్నం మండల కేంద్రంలో సడలింపు ఇవ్వటంతో బ్యాంకులు, మద్యం, దుకాణాలు గురువారం నుంచి తెరుచుకున్నాయి.
![పాతపట్నంలో తెరుచుకున్న మద్యం దుకాణాలు liqour shops opened in pathapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7382024-605-7382024-1590669157973.jpg)
పాతపట్నంలో తెరుచుకున్న.. మద్యం దుకాణాలు
పాతపట్నంకు గురువారం సడలింపు ఇవ్వడంతో బ్యాంకులు, మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం కొనుగోలు చేసేందుకు వరుసక్రమంలో గొడుగు పట్టుకొని బారులు తీరారు. నిబంధనల మేరకు మద్యం విక్రయాలు చేపడుతున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
ఇది చదవండిఆకలేసి ఏడుస్తుంటే ఇంటి నుంచి గెంటేశాడు!