తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాలు తప్పక పాటిస్తామని మాజీ విప్ కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తెదేపా కార్యాలయం నుంచి జూమ్ యాప్ ద్వారా మహానాడు కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమాన్ని చివరిదాకా అనుసరించారు. ఆయనతోపాటు తెదేపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు మహానాడును వీక్షించారు.
'చంద్రబాబు ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తాం' - మహానాడులో కూన రవికుమార్ వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తెదేపా కార్యాలయం నుంచి కూన రవికుమార్ జూమ్ యాప్ ద్వారా మహానాడు కార్యక్రమాన్ని వీక్షించారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాలు తప్పక పాటిస్తామని తెలిపారు.
కూన రవికుమార్