'ధర్మో రక్షతి రక్షితః' మొదటి కూచిపూడి వీధి నృత్య నాటకాన్ని శ్రీకాకుళంలో ప్రదర్శించారు. కళ్లేపల్లిలో ఉన్న సంప్రదాయం కూచిపూడి గురుకులం డైరెక్టర్ స్వాతి సోమనాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశంతో కూచిపూడి నృత్యకారులు చేసిన ప్రదర్శన ఆలోచింపజేసింది. దేశంలో ఇప్పటిదాకా ఏ నృత్యరీతినీ వీధి నాటకం రూపంలో ప్రదర్శించలేదని స్వాతి సోమనాథ్ తెలిపారు.
KUCHIPUDI : శ్రీకాకుళంలో కూచిపూడి వీధి నృత్య నాటకం ప్రదర్శన - srikakulam
ధర్మో రక్షతి రక్షితః.. మొదటి కూచిపూడి వీధి నృత్య నాటకాన్ని.. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి క్రీడా మైదానంలో ప్రదర్శించారు. ప్రకృతిని రక్షించుకోవడం ఈ నృత్య నాటకం ముఖ్య ఉద్యేశ్యమని నిర్వాహకులు అన్నారు.
శ్రీకాకుళంలో మొదటి కూచిపూడి వీధి నృత్య నాటకం ప్రదర్శన