ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో ముగ్గురు కోవిడ్​ -19 అనుమానితులు - శ్రీకాకుళంలో ముగ్గురు కోవిడ్​ -19 అనుమానితులు

శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు కోవిడ్​-19 వైరస్​ అనుమానితులను గుర్తించారు. కంచిలి మండలానికి చెందిన ముగ్గరు కువైట్‌ నుంచి.. మరో ఒకరు దుబాయ్‌ నుంచి వచ్చారు. వీరిని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా వార్డులో ఉంచారు. వీరికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.

kovid virus in srikakulam
శ్రీకాకుళంలో ముగ్గురు కోవిడ్​ -19 అనుమానితులు

By

Published : Mar 5, 2020, 9:58 AM IST

శ్రీకాకుళంలో ముగ్గురు కోవిడ్​ -19 అనుమానితులు

ABOUT THE AUTHOR

...view details