శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి గ్రామంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కోటి దీపోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. సుందరంగా తీర్చిదిద్దిన పూజా వేదికపై ముందుగా శివ లింగం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యజ్ఞం నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి సాముహిక దీపారాధానలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కోటి దీపోత్సవం - panchamukha anjaneya swamy temple in srikakulam district
శ్రీకాకుళం జిల్లాలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కోటి దీపోత్సవం జరిగింది. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కోటి దీపోత్సవం