ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంగర తోటల్లో కింగ్​కోబ్రా హల్​చల్​ - king cobra hull chal news update

అత్యంత ప్రమాదకరమైన కింగ్​కోబ్రా శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం వంగర తోటల్లో హల్​చల్​ చేసింది. శ్రీనివాస్ అనే రైతు తోటలో వంకాయలు తీసేందుకు వెళ్లే సమయంలో కోబ్రాను చూసి భయపడి స్థానికులకు తెలియజేశాడు. అనంతరం పాములు పట్టే వ్యక్తిని తీసుకొచ్చి కోబ్రాను పట్టుకున్నాడు.

King cobra hull chal in vangar gardens
వంగర తోటల్లో కింగ్ కోబ్రా హల్​చల్

By

Published : Jul 2, 2020, 7:16 AM IST

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం వంగర తోటల్లో బుధవారం అత్యంత ప్రమాదకరమైన కింగ్​కోబ్రా హల్​చల్ చేసింది. శ్రీనివాస్​ అనే రైతు కూరగాయలు కోసేందుకు వెళ్లగా.. 12 అడుగుల పామును చూసి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే స్థానికులకు విషయం తెలియజేయగా.. వారు పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. అనంతరం పామును పట్టి సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు.

ABOUT THE AUTHOR

...view details