బీసీలకు తక్షణమే చట్టబద్దత కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం సన్‌రైజ్ హోటల్‌లో విస్తృత స్థాయి సమావేశంలో నిర్వహించారు. దేశ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. లేదంటే 13 జిల్లాలో పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేస్తామన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూడటం దారుణమన్నారు.
'బీసీలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి'
బీసీలకు 50శాతం రిజర్వేషన్లను కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
keshana shanker rao demand for bc reservations