నరసన్నపేటలో కొత్త అల్లుళ్లకి ఘన స్వాగతం
నరసన్నపేటలో కొత్త అల్లుళ్లకి ఘన స్వాగతం - KALINGA SAMBARALU in narasannapeta news
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి కళింగ కోమట్ల అల్లుళ్లు, కూతుళ్లు తరలి వచ్చారు. వీరిని ఘనంగా సన్మానించారు. ఏటా సంక్రాంతి రోజున ఈ సంబరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
![నరసన్నపేటలో కొత్త అల్లుళ్లకి ఘన స్వాగతం kalinga-sambaralu-in-narasannapeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5726143-520-5726143-1579144404928.jpg)
kalinga-sambaralu-in-narasannapeta