ఇదీ చదవండి :
'వైకాపా పాలనలో కుటీర పరిశ్రమలా మద్యం అమ్మకాలు' - కళా వెంకట్రావ్ కామెంట్స్
వైకాపా పాలనలో అక్రమ కేసులు, రివర్స్ టెండర్లు తప్ప ప్రజాసంక్షేమం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, చివరకు ప్రపంచ బ్యాంకు సైతం అప్పు ఇచ్చేందుకు నిరాకరించిందన్నారు.
'5 నెలల వైకాపా పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయింది'