కళా వెంకటరావు ఎన్నికల ప్రచారం
రాష్ట్రంలో మహిళలందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా ఉన్నారని మంత్రి కళా వెంకటరావు అన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో తెదేపాను గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చారని ఆరోపించారు.