Kala venkat rao comments: ఓటీఎస్ పేరుతో పేదల నుంచి ప్రభుత్వం బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల పట్టాలను ఉచితంగా ఇవ్వాలే తప్ప డబ్బులు వసూలు చేయరాదని నరసన్నపేటలో అన్నారు.
Kala venkat rao comments: 'పేదల నుంచి ప్రభుత్వం బలవంతపు వసూళ్లకు పాల్పడుతోంది' - Kala venkat rao comments
Kala venkat rao comments: బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల పట్టాలను ఉచితంగా ఇవ్వాలే తప్ప డబ్బులు వసూలు చేయరాదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి ప్రభుత్వం బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందని విమర్శించారు.
Kala venkat rao comments
తెదేపా అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఉచితంగా పట్టాలు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో రాజా రెడ్డి పాలన సాగుతోందని విమర్శించారు.
ఇదీ చదవండి:HC SUO MOTO: ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై హైకోర్టులో విచారణ