ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయ్యప్ప భక్తుల పట్ల జవాన్ల దురుసు ప్రవర్తన - తిరుపతి శబరి ఎక్స్‌ప్రెస్‌లో అయ్యప్ప భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించిన జవాన్లు

తిరుపతి శబరి ఎక్స్‌ప్రెస్‌లో మద్యం మత్తులో జవాన్లు అయ్యప్ప భక్తులు పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబందించి శ్రీకాకుళం జిల్నిలాకు చెందని ఇద్దరు జవాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Jawans' abusive behavior towards Ayyappa devotees
అయ్యప్ప భక్తుల పట్ల జవాన్ల దురుసు ప్రవర్తన

By

Published : Jan 5, 2020, 11:53 AM IST

Updated : Jan 5, 2020, 3:07 PM IST

అయ్యప్ప భక్తుల పట్ల జవాన్ల దురుసు ప్రవర్తన

తిరుపతి శబరి ఎక్స్‌ప్రెస్‌లో మద్యం మత్తులో ఇద్దరు జవాన్లు అయ్యప్ప భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించి దాడికి దిగారు. శబరిమల నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన జరిగింది. తిరుపతి రైల్వే పోలీసులకు అయ్యప్ప భక్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రైల్వే పోలీసులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు జవాన్లను అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Jan 5, 2020, 3:07 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details