శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జనతా కర్ఫ్యూ విజయవంతంగా జరిగింది. నరేంద్ర మోదీ సూచన మేరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఇంటి నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతాలన్నీ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారాయి. శ్రీకాకుళం రోడ్, రైల్వేస్టేషన్ రైళ్లు రద్దు చేయడం వల్ల ప్లాట్ ఫారం ఖాళీగా కనిపించాయి.
ఆమదాలవలసలో జనతా కర్ఫ్యూ - janatha curfew in srikakulam district
నరేంద్ర మోదీ సూచన మేరకు ఆమదాలవలసలో జనతా కర్ఫ్యూను ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించారు. నిత్యం రద్దీగా ఉండే కూడళ్లు బోసిపోయాయి.
విజయవంతంగా ఆముదాలవలసలో జనతా కర్ఫ్యూ