శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జనతా కర్ఫ్యూలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జలమూరు మండల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం ఆలయాన్ని మూసేశారు. ప్రధాన వీధులు వాహనాలు లేక బోసిపోయాయి. ప్రజలంతా స్వీయ నియంత్రణకు మొగ్గు చూపారు.
నరసన్నపేటలో జనతా కర్ఫ్యూ
నరసన్నపేటలో జనతా కర్ఫ్యూ విజయవంతంగా నిర్వహించారు. ప్రజలంతా ఉదయం నుంచే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ప్రధాన కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
విజయవంతంగా నరసన్నపేటలో జనతాకర్ఫ్యూ
TAGGED:
narasannapeta latest news