శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజక వర్గ జన సైనికుడు ఊర్లపు పోలరాజుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తున్నారంటూ ప్రశంసించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
'ప్రజలకు అండగా నిలుస్తున్నందకు అభినందనలు' - pawan kalyan tweeted on their activits helping natures
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం జనసైనికుడు పోలరాజు సహాయ సహకారాలు అందించారు. అధినేత పవన్ కల్యాణ్.. ఆయన్ను అభినందించారు.
జనసైనికులకు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్
TAGGED:
latest news of pawan kalyan'