ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివర్ బాధితులను ఆదుకోవాలని జనసేన నాయకుల నిరసన - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

నివర్ తుపాన్ బాధిత రైతులకు తక్షణమే పరిహారం అందించాలని.. జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్​ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

Janasena leaders protest in srikakulam demanding compensation for Nivar victims
నివర్ బాధితులను ఆదుకోవాలని జనసేన నాయకుల నిరసన

By

Published : Dec 28, 2020, 4:03 PM IST

వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా.. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జనసేన పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. నివర్ తుపాన్ బాధిత రైతులకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details