రాజాంలోని రమేష్ నాయుడు జువెలర్స్ షాపులో ఐటీ దాడులు - it raids news in ramesh naidu jewelerys
శ్రీకాకుళం జిల్లా రాజాంలో రమేష్ నాయుడు జువెలర్స్ షాపులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు. రమేష్ నాయుడు జువెలరీ షాపుతోపాటు ఆయన ఇంట్లోను సోదాలను నిర్వహించారు. బంగారు ఆభరణాలకు సంబంధించిన పత్రాలు, జీఎస్టీ పన్నులకు సంబంధించిన విలువైన పత్రాలను, వస్తువుల విక్రయాలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

రమేష్ నాయుడు జువెలర్స్ షాపులో ఐటీ దాడులు
.
రాజాంలోని రమేష్ నాయుడు జువెలర్స్ షాపులో ఐటీ దాడులు