నది చీలిక స్థలం
నది మాయం... రొయ్యల చెరువు ప్రత్యక్షం..! - latest updates of vamsadhara river
వంశధార... శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన నది. వేల ఎకరాలకు సాగు, వందల గ్రామాలకు తాగునీరు అందించే ఈ నది అన్యాక్రాంతమవుతోంది. 2 గ్రామాల మధ్య నదిని పాయలుగా విభజించి... రొయ్యల చెరువులుగా మార్చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు... అక్రమణలు తొలగించే చర్యలు చేపట్టారు.
![నది మాయం... రొయ్యల చెరువు ప్రత్యక్షం..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4840932-480-4840932-1571805798739.jpg)
నది చీలిక స్థలం
ఇదీ చదవండి: బోటు వెలికితీతతో ముగిసిన పాపికొండల విషాదయాత్ర
Last Updated : Oct 23, 2019, 5:47 PM IST