జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది: రామ్మోహన్‌నాయుడు - election campaign in palasa news
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. వైకాపా, తెదేపా వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. మంత్రి సీదిరి అప్పలరాజుకు ధీటుగా తెదేపా వ్యూహలకు పదునుపెడుతోంది. స్వయంగా ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ పాలనపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంటున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు