ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత - latest news srikakulam

పాలకొండ మండలంలోని గోట్టమంగళపురం జంక్షన్ వద్ద బోలెరో వాహనంలో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1,44,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.

gutka packets seized at srikakulam
గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

By

Published : May 26, 2020, 11:58 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల పరిధిలోని గొట్టమంగళపురం జంక్షన్ వద్ద బోలెరో వాహనంలో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1,44,000 ఉంటుందని పాలకొండ ఎస్సై జనార్థన్ రావు తెలిపారు. విశాఖపట్నం నుంచి వీరఘట్టం వెళ్తున్న ఈ వాహనాన్ని ముందస్తు సమాచారంతో నిఘా వేసి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:శ్రీకాకుళంలో శ్రీవారి లడ్డూల కోసం బారులు తీరిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details